వరస భూకంపాలు ఇండియాను భయపెడుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం గడ్చిరోలి కేంద్రంగా భూకంపం సంభవించిందని తెలిపింది. దీని ఫలితంగా మహాారాష్ట్ర గడ్చిరోలి జిల్లాను అనుకుని ఉన్న తెలంగాణ సరిహద్దు జిల్లాలోనూ భూమి కంపించింది.
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కేంద్రంగా భూకంపం… తెలంగాణ సరిహద్దుల్లో ప్రకంపనలు
-