సాయ్‌లో ఉద్యోగాలు

-

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.


ఎంపిక: పని అనుభవం, స్పోర్ట్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అర్హత: బయోమెకానిక్స్/ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్
చివరి తేదీ: ఏప్రిల్ 30
వెబ్‌సైట్: sportsauthorityofindia.nic.in/

Read more RELATED
Recommended to you

Exit mobile version