షర్ట్ బటన్స్ తీసేసి ఈషా గుప్తా హాట్ సొగసులు

-

ప్రముఖ సినీ నటిగా , మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈశా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మాజీ మిస్ ఇండియా అయిన ఈషా గుప్తా తన అంద చందాలతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈమె నటిగా పరిచయం కాకముందే మోడలింగ్ రంగంలో తన హవా చూపించింది.

ఇక ఈ క్రమంలోని 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో కూడా టైటిల్ కైవసం చేసుకున్న ఈశా గుప్తా.. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు అందుకుంది. అలా మహేష్ భట్ నిర్మించిన జన్నత్ సినిమా ద్వారా ఈశాగుప్తా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తన అంద చందాలతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ గా, విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో రకాల పాత్రలలో నటించి మెప్పించింది. అంతేకాదు కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇక బోయపాటి దర్శకత్వంలో వచ్చిన రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో “ఏక్ బార్ ఏక్ బార్ ” అనే పాటతో ఈషా గుప్తా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version