నేడు మేడారం గద్దెల ప్రాంగణంలో హుండీల ఏర్పాటు

-

మేడారం
మేడారం

తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండడంతో బుధవారం మేడారంలోని గద్దెల ప్రాంగణంలో హుండీలను ఏర్పాటు చేయనున్నట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. ఈ సందర్భంగా ఈఓ రాజేంద్రం మాట్లాడుతూ.. గద్దెలపై 40 హుండీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు హుండీల్లోనే కానుకలు వేసి, మొక్కులు చెల్లించుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version