ఫ్యాక్ట్ చెక్: ”CBSE బోర్డు పరీక్షలు 2023” అంటూ డేటా షీట్.. నమ్మచ్చా..?

-

సోషల్ మీడియా లో వస్తున్న అని వార్తలని నమ్మకూడదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నకిలీ వార్తలు కూడా వస్తూ ఉంటవి. ఇవి మనకి కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.

దీనితో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. CBSE బోర్డు పరీక్షలు 2023 అంటూ డేటా షీట్ ఒకటి వచ్చింది. అయితే ఈ డేటా షీట్ లో వున్న సమాచారం నిజమైనదా లేదా నకిలీదా..? CBSE బోర్డు పరీక్షలు 2023 అంటూ డేటా షీట్ ని నమ్మచ్చా..? ఈ విషయంలోకి వస్తే.. సోషల్ మీడియా లో CBSE బోర్డు పరీక్షలు 2023 అంటూ డేటా షీట్ నిజమైనది కాదు.

విద్యార్థులు అనవసరంగా టెన్షన్ పడద్దు. ఇది వట్టి నకిలీ సమాచారమే. @cbseindia29 కి సంబంధించి విషయాలని http://cbse.gov.in లో చూసి తెలుసుకోండి తప్ప లేని పోని వాటిని నమ్మద్దు. వచ్చిన ఈ డేటా షీట్ నకిలీదే. ఇదేమి నిజం కాదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని మీద స్పందించి నకిలీదని తేల్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version