ఫ్యాక్ట్ చెక్: గూగుల్ పే మీద వచ్చిన వార్త నిజమేనా..?

-

ఈ మధ్యకాలంలో నెట్టింట్లో ఫేక్ వార్తలు తెగ హల్చల్ అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాపించడం మొదలు అయ్యినప్పటి నుండి ఇలాంటి ఫేక్ వార్తలు ఎక్కువ వస్తున్నాయి. ఈ తరహాలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిలో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ చేసిందని ఆ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి నిజంగా గూగుల్ పే మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ స్టేట్మెంట్ చేసిందా..? ఇందులో నిజం ఇంతా అనేది చూద్దాం. క్లెయిమ్ ని చూస్తే.. గూగుల్ పే ఆథరైజేడ్ కాదని అన్నారు.

అయితే నిజం ఏమిటి అనేది చూస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గూగుల్ పే గురించి ఎలాంటి స్టేట్మెంట్ ని పాస్ చెయ్యలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గూగుల్ పే గురించి ఏమి చెప్పలేదు. ఇది నిజం కాదు. వట్టి ఫేక్ వార్త మాత్రమే. కనుక అనవసరంగా ఇలాంటివి నమ్మకండి. NPCI_NPCI ప్రకారం చూస్తే.. గూగుల్ పే ఆర్థరైజ్డ్ అని అన్నారు. ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలి. లేదంటే చిక్కులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version