క్లినిక్ లో నకిలీ మందులు అమ్ముతున్న ముఠా అరెస్ట్..!

-

తప్పుడు ప్రకటనతో మందుల విక్రయాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వివరాల లోకి వెళితే..
క్లినిక్ లో ద్వారా నకిలీ మందులు అమ్ముతున్నారు. ఇది బయట పాడడం తో ముఠా ని అరెస్ట్ చేసారు. సాకేత్ కేర్ పౌడర్ పేరు తో మందులు అమ్మకాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

పాత బస్సులోని రెండు క్లినిక్స్ లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. డ్రగ్ కంట్రోల్ అధికారులు30 రకాల నకిలీ మందులను స్వాధీన పరుచుకున్నారు. డయాబెటిక్, బిపి లని కంట్రోల్ చేస్తామంటూ మందులను ఈ ముఠాలు అమ్ముతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version