అదుర్స్: రేపు మరో కొత్త పధకానికి శ్రీకారం చుట్టనున్న జగనన్న…

-

ఏపీలో సీఎంగా ఉన్న జగన్ పేదల బాగు ప్రధమ ద్యేయంగా పధకాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే మానిఫెస్టోలో పెట్టిన పధకాలను అమలు చేయగా… ప్రజల పర్యటనలో వారికీ ఉపయోగపడుతాయి అనుకునే మరికొన్ని పధకాలను కొత్తగా తీసుకువస్తూ ప్రజల సీఎంగా పేరు తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగా రేపు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల లో ఫ్యామిలీ డాక్టర్ అన్న నూతన పధకాన్ని స్టార్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమ ద్వారా ఒక్కో విలేజ్ లో ఒక డాక్టర్ ఉదయం గంటల నుడ్ని సాయంత్రం 4 గంటల వరకు క్లినిక్ లో ఉంటారు.

ఆ గ్రామంలో ఎవ్వరికి ఎటువంటి ఆనారోగ్య సమస్య ఉన్నా వెళ్లి ఉచితంగా చికిత్స చేయించుకునే మహత్తర కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఇది లక్షల మంది పేదలకు చాలా ఉపయోగంగా మారే అవకాశం ఉంది. వైఎస్ కొడుకుగా ఆయనకంటే మిన్నగా ప్రజలకు సేవ చేస్తున్న జగన్ ను అందరూ పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version