యూపీలో జరిగిన ఘటను బీజేపే కారణమంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆపార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన ఘటనలో రైతులు మరణించిన ఘటనకు నిరసనగా హైదరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేశారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతుల పట్ల బీజేపీ అమానుషంగా వ్యవహరిస్తుందన్నారు.
యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
-