రేవంత్ కుటుంబ సభ్యులకు డ్రగ్ పరీక్షలు చేయాలి : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

-

టిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు డ్రగ్ పరీక్షలు చెయ్యాలని… రేవంత్ రెడ్డి తెలంగాణ చీటర్స్ కమిటీ అధ్యక్షుడు అని ఫైర్‌ అయ్యారు. రేవంత్ రెడ్డి నా బొచ్చుగానితో సమానం అని నేను కూడా అనగలుగుతానని… రాహుల్ గాంధీని డ్రగ్ టెస్టుకు ఒప్పించే దమ్ము ఉందా? అని సవాల్‌ విసిరారు.

రేవంత్ రెడ్డి పెద్ద లంగ!. అని… రాహుల్ గాంధీని ఖతం పట్టించడానికి వేరేవాళ్ళు వద్దు- రేవంత్ రెడ్డి ఒక్కడు చాలు అని తెలిపారు. వైట్ ఛాలెంజ్ అంటే కాంగ్రేస్- టీఆరెస్ ఎమ్మెల్యేలు వరుసగా నిల్చుందాం టెస్టులు చేసుకుందామని సవాల్‌ విసిరారు. కాంగ్రేస్ మంత్రులు- ముఖ్యమంత్రులు డ్రగ్స్ కేసుల్లో ఉన్నారని…రేవంత్ రెడ్డి బక్కగా అయ్యాడు- ముందు డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని చురకలు అంటించారు. కేటీఆర్ పై ఆధారాలు లేకుండా చేసిన విమర్శలే పదే పదే రేవంత్ రెడ్డి చేస్తున్నారని నిప్పులు చెరిగారు గాదరి కిషోర్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version