ఎడ్యూ హ‌బ్ : జ‌న‌ర‌ల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్

-

1 . వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A. బాన్, జర్మనీ
B. జెనీవా, స్విట్జర్లాండ్
C. మాంట్రియల్, కెనడా
D న్యూయార్క్, అమెరికా

2. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది?
A. అహ్మదాబాద్
B.  భువనేశ్వర్
C. కోల్‌కతా
D. చెన్నై

3 . కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ (ఎన్‌ఐఎస్‌సీఏఐఆర్) ప్రచురించే విజ్ఞాన మాస పత్రిక?
A. సైన్స్ రిపోర్టర్
B. సైన్స్ వెల్త్
C. విజ్ఞాన్ వికాస్
D. విజ్ఞాన ధరా

4. రాకెట్‌లోని క్రయోజెనిక్ ఇంజనులో వినియోగించే ఇంధనం?
A. హైడ్రోజన్
B. ద్రవ హైడ్రోజన్
C. ద్రవ ఆక్సిజన్
D. పాలీబ్యూటాడైఈన్

5. ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం భారత్ అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ?
ఎ) జీపీఎస్
బి) గ్లోనాస్
సి) గగన్
డి) ఆకాశ్

6 . తొలి అణు రియాక్టరును రూపొందించిన వారు?
A. అట్టో హాన్
B. ఫ్రిట్జ్ స్ట్రాస్‌మన్
C. హాన్స్ బెథె
D. ఎన్రికో ఫెర్మి

7 . కింది వాటిలో అత్యంత శక్తిమంతమైనవి?
A. అతినీలలోహిత కిరణాలు
B. దృగ్గోచర కాంతి
C. పరారుణ కాంతి
D. సూక్ష్మ తరంగాలు

8 . ద్రవ రూపంలోని ఏకైక అలోహం?
A. పాదరసం
B. బ్రోమిన్
C. లిథియం
D. ఏదీకాదు

9 . అధిక ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ఉపయోగించే పరికరం?
A. పైరోమీటర్
B. బేథీమీటర్
C. ఆల్కహాల్ థర్మామీటర్
D. ఏదీకాదు

10. కింది వాటిలో అల్యూమినియం ఆక్సైడ్ ఖనిజం ఏది?
A. రూబీ
B. కొరండం
C. టోపాజ్
D. అన్నీ

జవాబులు:

1 . వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు: C. మాంట్రియల్, కెనడా

2. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది?
జవాబు: B. భువనేశ్వర్

3 . కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ (ఎన్‌ఐఎస్‌సీఏఐఆర్) ప్రచురించే విజ్ఞాన మాస పత్రిక?
జవాబు: A. సైన్స్ రిపోర్టర్

4. రాకెట్‌లోని క్రయోజెనిక్ ఇంజనులో వినియోగించే ఇంధనం?
జవాబు: B. ద్రవ హైడ్రోజన్

5. ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం భారత్ అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ?
జవాబు: C. గగన్

6 . తొలి అణు రియాక్టరును రూపొందించిన వారు?
జవాబు: D. ఎన్రికో ఫెర్మి

7 . కింది వాటిలో అత్యంత శక్తిమంతమైనవి?
జవాబు: A. అతినీలలోహిత కిరణాలు

8 . ద్రవ రూపంలోని ఏకైక అలోహం?
జవాబు: B. బ్రోమిన్

9 . అధిక ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ఉపయోగించే పరికరం?
జవాబు: A. పైరోమీటర్

10. కింది వాటిలో అల్యూమినియం ఆక్సైడ్ ఖనిజం ఏది?
జవాబు: D. అన్నీ

Read more RELATED
Recommended to you

Exit mobile version