బంగారం… ప్రపంచ దేశాల్లోనే అత్యంత విలువైన వస్తువు. మన ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. మన దేశంలోనే కాదు… చాలా దేశాల్లోని మహిళలు.. బంగారం కొనేందుకు చాలా ఆసక్తి చూపుతారు. అయితే… కరోనా మహమ్మారి విజృంభించిన అనంతరం.. బంగారం ధరలు విపరీతంగా పెరిగితున్నాయి.
గత రెండు రోజుల నుంచి కూడా బంగా రం ధరలు బాగానే పెరిగి పో యాయి. అయితే… తాజాగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. హై దరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గొల్డ్ పై రూ. 90 వరకు తగ్గి.. రూ. 44, 950 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 100 వరకు తగ్గి… 49, 040 కి చేరుకుంది. ఇక వెండి ధరలు మా త్రం కాస్త పెరిగిపోయాయి. కిలో వెండి ధర రూ.400 పెరిగి 67,600 లకు చేరుకుంది. బంగారం మరో రెండు రోజుల్లో ఇంకా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.