నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విప్రోలో జాబ్ ఓపెనింగ్స్.. వివరాలు..

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రైవేట్ కంపెనీ విప్రో ఉద్యొగాలకు సంభందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.,ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులు క్లయింట్ సంబంధిత విధులను నిర్వహించాల్సి ఉంది. ఈ ఉద్యోగాలు హైదరాబాద్ లోకేషన్‌లో ఉంది. దరఖాస్తుకు చివరి తేదీ వివరాలు లేవు. ఈ నేపథ్యంలో తొందరగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ కోసం..

దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.Career and Course: నిఫ్టెమ్‌లో ఇంటర్ అర్హతతో ఫుడ్ కోర్సులు.. అప్లికేషన్‌,కోర్సు మోడల్ వివరాలు..ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://careers.wipro.com/opportunities/jobs/2617212?lang=en-us&previousLocale=en-US లింక్‌ను సందర్శించాలి.అనంతరం Apply ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ మెయిల్ ఐడీ ద్వారా రిజిస్టర్ చేసుకొని తప్పులు లేకుండా అప్లికేషన్ నింపాలి. ఇన్‌స్ట్రక్షన్‌లు పూర్తిగా చదివి దరఖాస్తుఫాంను నింపాలి.

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మహిళలకు గుడ్​న్యూస్​ చెప్పింది. కెరీర్​ గ్యాప్ తీసుకున్న మహిళా ఐటీ నిపుణులు తిరిగి తమ కెరీర్​ను చక్కబెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వారి కోసం ‘బిగిన్ ఎగైన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విప్రో ఇన్‌క్లూజన్ అండ్​ డైవర్సిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్​ కింద కెరీర్‌ గ్యాప్​ ఉన్న మహిళా నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కెరీర్​ విరామం పొందిన మహిళా నిపుణులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది..మహిళల అభివృద్ధి కోసం ఈ ఉద్యోగాలను కనిపిస్తున్నట్లు విప్రో వెల్లడించింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version