సైమా అవార్డు ఫంక్షన్ లో ట్రాన్స్ పరెంట్ దుస్తుల్లో మెరిసిన హన్సిక..!!

-

బెంగళూరులో తాజాగా పదవ వార్షికోత్సవ సైమా అవార్డు ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. అంతే కాదు ఇందులో మన టాలీవుడ్ హీరోలు , హీరోయిన్లు కూడా సైమా అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి హాజరైన హన్సిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు . అక్కడ ఆమె ట్రాన్స్పరెంట్ దుస్తులను ధరించి తన అందాలను చూపిస్తూ కుర్రకాలను పిచ్చెక్కించడమే కాకుండా సైమా అవార్డు ఫంక్షన్ లో హీట్ పుట్టించింది అని చెప్పవచ్చు. ఇకపోతే హాట్ థైస్ షో తో దుమారం రేపి.. సెలబ్రిటీలను సైతం అందర్నీ మాయ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా ట్రెండీ గా మారుతున్నాయి.

బెంగళూరులో జరిగిన ఈ సైమా వేడుకల్లో రెండవ రోజు సందడి చేసిన అంతా ఇంతా కాదు. ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకోవడమే కాకుండా ఆ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇకపోతే కోలీవుడ్ సినిమాలకు, టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు సంబంధించి అవార్డులను ఆదివారం ప్రధానం చేయగా అందులో హన్సిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం.. ఉల్లి పొరలాంటి టైట్ ఫిట్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఒకవైపు హాట్ థైస్ చూపిస్తూనే మరొకవైపు క్లీవేజ్ అందాలని చూపిస్తూ రెచ్చిపోయి మరి ఫోజులిచ్చింది. అంతేకాదు అందరి చూపులను తనవైపే తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ఇందులో అవార్డు కూడా దక్కించుకుంది. ఇక ఇందులో డికేడ్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డుని సొంతం చేసుకుంది. సైమా ప్రారంభించిన పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేకమైన అవార్డును హన్సిక కు దక్కడం విశేషం. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూనే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version