హనుమాన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?

-

తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమా జనవరి 12న రిలీజ్ అవ్వబోతోంది. భారీ బడ్జెట్లో ఈ సినిమాని తీసుకువచ్చారు. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది ఇండియన్ సూపర్ హీరో సినిమా హనుమాన్ కి ఒక్క రోజు ముందుగానే సినిమా ప్రీమియర్స్ పెద్ద ఎత్తున బుకింగ్ అవుతున్నాయి ఈ సినిమాకి సంబంధించిన మొదటి రివ్యూ వచ్చేసింది.

HanumanTrailer out now

హిందీ ఫిలిం క్రిటిక్ ట్రేడ్ అనలిస్ట్ తరం ఆదర్శ్ ఈ సినిమా చూసి సినిమా బాగుందని రివ్యూ ఇచ్చారు. హనుమాన్ ఫ్యాసినేటింగ్ అన్నారు ఈ సినిమాకి మూడున్నర రేటింగ్ ఇచ్చారు ఈ సినిమాలో డ్రామా ఎమోషన్స్ బాగున్నాయన్నారు, వి ఎఫ్ ఎక్స్ మైథాలజీ తో సింక్ అయ్యేలా చేశారని ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ కూడా ఉన్నట్లు చెప్పారు. తేజ వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ సముద్రఖని తదితరులు అద్భుతంగా నటించారని అన్నారు. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఒక కీలక పాత్ర పోషించిందని హిందీ డబ్బింగ్ కూడా బాగుందని అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version