దేశాన్ని ముందుకు నడిపే శ్రామిక శక్తిలో మా శ్రీకాకుళం మగువలదే అగ్రస్థానం..అటువంటి అతివలకు,మాతృమూర్తులకు ఈ శుభవేళ అభివందనాలు.అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.మహిళా ప్రగతికి సార్థకత చేకూర్చేందుకు నా వంతు సాయం అందిస్తానని మాట ఇస్తూ..
– మీ ధర్మాన ప్రసాదరావు,శ్రీకాకుళం శాసన సభ్యులు