Hari Hara Veera Mallu: శివాజీ ఛత్రపతి రేంజ్‌ లో బాబీ డియోల్ !

-

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశం కారణంగా ఈ చిత్రం రిలీజ్‌ ఆలస్యం అయింది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే… హరిహర వీరమల్లు మూవీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానుంది.

Bobby Deol

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త MM కీరవాణి సంగీతం అందించారు. హరిహర వీరమల్లు మార్చి 28న థియేటర్లలోకి రానుందని చిత్ర బృందం ఇప్పటికే ధృవీకరించింది. అయితే.. తాజాగా హరిహర వీరమల్లు నుంచి బాబీ డియోల్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. అతని బర్త్‌ డే నేపథ్యంలో బాబీ డియోల్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. ఇక ఇందులో ఛత్రపతి గెటప్‌ లో కనిపించాడని అందరూ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version