Health Tips : హస్త ప్రయోగంతో ఇన్ని ప్రయోజనాలా.. కానీ..

-

పురుషులు తమలో కలిగే శృంగారం కోరికలను అదుపు చేసుకోలేకపోతే అప్పుడు వారి ఎంచుకునే దగ్గరి మార్గం హస్త ప్రయోగం. ఒకరకంగా చెప్పాలంటే హస్త ప్రయోగం మంచిది అని వైద్యులు అంటున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడి తొలిగిపోతుంది అంట. శరీరానికి ప్రశాంతత కలుగుతుందట. శరీరంలో హర్మోన్లు వృద్ధి చెందుతుందని వైద్యులు అంటారు. అయితే విషయంలో అతి పనికిరాదు అన్నట్టుగా హస్త ప్రయోగం విషయంలోనూ అతి పనికి రాదు. దీన్ని అతిగా చేస్తే అది వ్యసనం అవుతుంది. వారానికి మూడు నుంచి ఏడు సార్లు హస్త ప్రయోగం చేయవచ్చు. కానీ అంతకు మించి హస్త ప్రయోగం చేసే దాన్ని వ్యసనం అని అంటారు. హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తే పుండ్లు ఏర్పడతాయట పురుషులు, మహిళలు, జనేంద్రియాలు వాపు వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

అంతేకాక క్రమం తప్పకుండా హస్త ప్రయోగం చేయడం వలన వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. పురుషులు వీర్యం ఉత్పత్తి కూడా కష్టమవుతుంది. ఇక అధిక హస్త ప్రయోగం వ్యక్తులు లైంగిక జీవితం మీద ప్రభావం చూపుతుంది. దీంతో అకాల స్థలం అనే సమస్యకు దారి తీస్తుంది. అయితే హస్త ప్రయోగం వ్యసనం గా మారిన వారు దాని నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే హస్త ప్రయోగం చెయ్యాలి అనిపించినప్పుడు అల్లా ఒక కొత్త పని చేయండి. కొత్త విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోండి. అది మిమ్మల్ని అలవాటు దూరం చేస్తుంది. రోజు వ్యాయామం చేయండి. ముఖ్యంగా స్విమ్మింగ్‌ వంటివి చెయ్యాలి. బాడీ బిల్డింగ్ చేస్తే ఇంకా మంచిది. ఇవి మీ మూడు మారుస్తాయి. చెడు వ్యసనాల నుంచి దూరం చేస్తాయి. క్రీడలు మిమ్మల్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి.

వీలైనంత వరకు ఒంటరిగా ఉండవద్దు. ఒంటరిగా ఉంటే ఆలోచనలు వస్తాయి కనుక నలుగురిలో తిరిగేందుకు అందించాలి. ఇది అలవాటు నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఆలస్యంగా నిద్రపోయే వారు అశ్లీల వీడియోలనే ఎక్కువగా చూస్తారంట. కనుక మీరు ఆలస్యంగా నిద్రపోకండి త్వరగా నిద్ర పోయి త్వరగా మేల్కొని అలవాటు చేసుకోండి. దీంతో హస్త ప్రయోగం వ్యసనం నుంచి తప్పించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version