ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారాన్ని నిలిపిన హైకోర్టు..!

-

ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు నిలిపి వేసింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీల నియామకాల పై ఇది వరకే తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత దాకా కూడా ఎమ్మెల్సీల నియామకం ఆపాలని దాసోజు శ్రవణ్.

కుర్రా సత్యనారాయణ పిటీషన్. ఈ విషయం పై హైకోర్టు మాట్లాడడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు నిలిపి వేసింది. వచ్చే నెల 8 వరకు యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version