HIT 3: అర్జున్‌ సర్కార్‌ వచ్చేశాడు..ఇక వేట మొదలు !

-

HIT3 out now: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా నాని సరిపోదా శనివారం సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా సక్సెస్ మూడ్ లో ఉన్న నాని… హిట్ 3 సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను 2025 మే ఒకటవ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేసి మరీ ప్రకటించింది చిత్రం బృందం.

HIT3 out now

అలాగే ఈ సినిమాలో… మూడవ కేసును పరిష్కరించేందుకు హీరో నాని రంగంలోకి దిగాడు. అర్జున్ సర్కార్ పేరుతో… ఈ సినిమా లో నాని కనిపించబోతున్నాడు. అయితే విడుదల చేసిన ఈ వీడియోలో… పోలీస్ గెటప్ లో ఉండి గొడ్డలి పట్టుకుని కనిపించాడు నాని. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా… బంపర్ హిట్ అవుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version