ఇల్లు లేని వారికి రూ. 3 లక్షలు..వచ్చే నెల నుంచే ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు కేసీఆర్‌ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారికి రూ. 3 లక్షల పథకాన్ని ప్రభుత్వం డిసెంబర్లో ప్రారంభించనుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

‘డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరై నిర్మాణాలు జరగని గ్రామాల్లో రాజకీయాల అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ. 3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలి. ఎలక్షన్ టైం కి ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చూసే బాధ్యత మీదే’ అని అధికారులను స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version