హనీ ట్రాప్..కోటి దోచుకుని బాయ్ ఫ్రెండ్ తో గోవా ట్రిప్..చివరికి..!

-

అంబర్పేట్ పీఎస్ పరిధిలో భారీ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి యువతి చేతిలో హనీట్రాప్ కి గురయ్యారు. యువతి విడతల వారీగా ఓ వ్యక్తిని కోటి రూపాయలు మోసం చేసింది. బావ మాటలు విని బ్యూటిషియన్ పేరుతో ఓ యువతి అవతల వ్యక్తికి ఫోన్ చేసి పరిచయం పెంచుకుంది. ఆ తరవాత వెయ్యి రూపాయలతో ట్రాన్సాక్షన్ మొదలు పెట్టి అంచలంచలుగా ఎదిగి కోటి రూపాయలకు దోచుకుంది.

Love-cheating

ఆ డబ్బు తో జల్సాలకు అలవాటు పడిన యువతి మరో బాయ్ ఫ్రెండ్ తో కారు లో గోవా ట్రిప్ లతో పాటు లైఫ్ ను ఎంజాయ్ చేసింది. చివరికి యువతి చేతిలో మోసపోయానని చెప్పి సదరు వ్యక్తి కంప్లైంట్ చేయగా 420 ,419,386 కేసు నమోదు చేసి యువతి తో పాటు ఆమె బావను, యువతి బాయ్ ఫ్రెండ్ ను అంబర్ పేట పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version