హెచ్‌సీయూ భూమి వివాదం.. సీఎం రేవంత్‌పై ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు వైరల్

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై వివాదం నెలకొన్న తరుణంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం స్పందించారు. తాజాగా హెచ్‌సీయూ వివాదం.. సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఏబీఎన్ రాధాకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘వివాదాస్పద భూముల్లో జింకలు, నెమళ్లు ఉన్న విషయం నిజమైతే వాటిని ఈ పార్కులకు తరలించి ఆ తర్వాత భూమిని చదును చేసి ఉండాల్సింది.అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం వల్ల వివాదం ఇంతదూరం వచ్చింది. చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది’ అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version