టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ సాధించి దాదాపు మూడు ఏళ్ళు అవుతుంది. అయితే కోహ్లీ పైన మాజీ క్రికెటర్లు ఫోకస్ చేస్తున్నారు. కోహ్లీ ని సెలక్టర్లు పక్కన పెట్టాలి అంటూ ఇటీవల మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కోహ్లీ కి అండగా నిలబడ్డారు సునీల్ గవాస్కర్.కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడానికి తనకు తెలిసిన సలహాలు ఇస్తానని చెప్పారు.
కోహ్లీ నాతో 20 నిమిషాలు మాట్లాడితే తిరిగి ఫామ్ లోకి వస్తాడు – సునీల్ గవస్కర్
-