రామ్ చరణ్ -ఉపాసన ధరించిన కాస్ట్యూమ్స్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

-

ఎలాంటి ఈవెంట్లోనైనా సరే ఎక్కువగా అభిమానులను అలరించేందుకు పలు రకాల కాస్ట్యూమ్ డిజైనర్ సినీ సెలబ్రిటీలు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. అలా ఏడాది ఆస్కార్ వేడుకలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను మెప్పించే విధంగా అద్భుతమైన గుర్తుంచుకోదగ్గ దుస్తులను కనిపించడం జరిగింది. ముఖ్యంగా రామ్ చరణ్ వస్త్రాలను ఫ్యాషన్ డిజైనర్ శాంతాను, నిఖిల్ రూపొందించారట. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన RRR చిత్రంలోని తన క్యారెక్టర్ ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ వస్త్రాలను డిజైన్ చేయడం జరిగిందట.

రామ్ చరణ్ డ్రెస్ కి మొడాలియన్ బటన్స్, చక్రాలాంటి బ్రోచెస్ కాస్ట్యూమ్స్ స్పెషల్ ఆడిషన్ గా కనిపించాయి. దీంతో మెగా అభిమానులు ఈ లుక్కు కి ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ ధరించినది కొత్త స్టైల్ గానే ఉంటూనే భారత దేశంలో ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాషన్ ట్రెండుకి అద్దం పట్టిందని చెప్పవచ్చు.వీటితోపాటు రెడ్ కార్పెట్ మీద తనదైన ప్రత్యేకమైన శైలిలో అలరించారు రామ్ చరణ్. రామ్ చరణ్ భార్య ఉపాసన కాస్ట్యూమ్ కూడా అక్కడ చాలా స్పెషల్ గా నిలిచిందని చెప్పవచ్చు.

జయంతి రెడ్డి డిజైన్ చేసిన స్నాప్ రిసైలీక్డ్ సిల్క్ చీర ధరించింది ఉపాసన. బినా గోయేంకా దిద్దిన మెరుగులు లిలియాస్ నసిపిక్ అదనపు ఆకర్షణీయంగా నిలిచింది. అంతేకాకుండా ఆమె ఆక్సరీస్ లోను కూడా స్నాప్ తయారుచేసిన హ్యాండ్ మేడ్ పోట్లి ని చోటుచేసుకుంది. ముంబై కి చెందిన డిజైనర్ బినా గోయేంకా సిద్ధం చేసిన లిలియాస్ నెక్ పిక్ ఉపాసనకు గ్రాండ్ లుక్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. దాదాపుగా నాలుగేళ్ల సమయం పట్టిందట.ఆ డిజైనింగ్ చేయడానికి. సుమారుగా 400 క్యారెట్ల హై క్వాలిటీ రూబిస్, జేమ్ స్టోన్స్, ముత్యాలతో నగిషిలు దిద్దిన నగ అది అన్నట్లుగా తెలుస్తోంది అలాంటి నాగా మరొకటి కూడా ఉండదట. ఇలా ఎన్నో అద్భుతమైన ప్రతిభావంతులను గుర్తించి వారిని నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు ఈ జంట.

Read more RELATED
Recommended to you

Exit mobile version