కస్టమర్లకు ముఖ్య గమనిక.. వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంక్ హాలీడేస్ అంటే?

-

బ్యాంకులకు వచ్చే నెలలో వారంతపు సెలవులతో పాటు ప్రభుత్వం అధిక సెలవులను ప్రకటించింది.రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే క్యాలెండర్ ప్రకారం చూస్తే..దేశంలో బ్యాంకు హాలిడేస్ అనేవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. అంటే ఒక రాష్ట్రంలో బ్యాంక్ హాలిడేస్ ఉండగా..మరో రాష్ట్రంలో బ్యాంకులు పని చేస్తుంటాయి. ఇక తెలంగాణలో మే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏప్రిల్ నెల చివరివారంలో వారాంతపు శని, ఆదివారాలను కలుపుకొంటే 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. మే 1 కార్మిక దినోత్సవం కాగా.. మే 9 రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, 12 బుద్ధ పూర్ణిమ, 16 సిక్కిం స్టేట్ డే (ఆప్షనల్), 29 మహారాణా ప్రతాప్ జయంతి, 26 కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టిన రోజు (ఆప్షనల్). అనగా మే 4, 9,10,11,18, 24, 25, 29 వారంతపు సెలవులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news