పెళ్లి కాని భారత ఎన్నారై..లండన్ లో చేసిన చెండాలం..చివరికి…!!!

-

విదేశాలలో భారతీయులు అంటే ఎంతో గౌరవం ఉంటుంది. వారు ఎంతో మేధోసంపత్తి కలిగిన వారు అంటూ ఎంతో మంది భారతీయులకి మంచి గుర్తింపు ఇస్తుంటారు. కానీ కొంతమంది పనిగట్టుకుని మరీ భారత పరువు విదేశాలలో అడ్డంగా తీసేస్తుంటారు. లండన్ లో ఇలాంటి ఘటనే ఇప్పుడు భారతీయుల పరువు తీసింది. ఇంతకీ అ ఘటనా వివరాలోకి వెళ్తే…

లండన్ లో ఉబర్ సంస్థలో డ్రైవర్ గ పనిచేస్తున్న టెమూర్ షా అనే ఇండో అమెరికన్ పనిచేస్తున్నాడు. ఒక రోజు 27 ఏళ్ళ యువతి , అందులోనూ గర్భవతి తీవ్ర అనారోగ్యంతో అతడి కారు అర్ధరాత్రి సమయంలో ఎక్కింది. కొంత సమయం తరువాత  అతడు ఆమెని ముందుకు వచ్చి కూర్చోమని తీవ్రంగా వాదించడంతో చేసేది లేక ముందుకు వచ్చి కూర్చుంది. ఈ క్రమంలోనే అతడు..

 

కారు డోరు వేయాలనే వంకతో ఆమెని ముట్టుకోకూడని ప్రదేశంలో ముట్టుకుంటూ, తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు.ఈ లోగా ఆమెకి వాంతులు వస్తున్న క్రమంలో సైతం ఆమెని లైంఘికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఎలాగోలా ఓపికతో ఉన్న ఆమె తన ఇంటికి వచ్చిన తరువాత పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు సాక్ష్యాలని సైతం సమర్పించడంతో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి తీర్పు వాయిదా వేసింది. పోలీసు అధికారులు మాత్రం అతడికి 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకూ శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version