IND Vs SA 1st T20I: తొలి టీ20లో టీమిండియా ఘన విజయం..

-

ఆస్ట్రేలియాపై సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా అదే ఊపును కొనసాగిస్తుంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సొంత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్నిత 8 ఓవర్లలో వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవొకగా చేదించింది. 16 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది టీం ఇండియా. కేఎల్ రాహుల్ 51 పరుగులు అలాగే సూర్య కుమార్ యాదవ్ 50 పరుగులు అజయ అర్థసంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు. ఇంకా కెప్టెన్ రోహిత్ శర్మ డక్ అవుట్ కాగా విరాట్ కోహ్లీ 3 పరుగులకే వెనుతిరిగాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version