రాజమౌళి మహేష్ మూవీ లో ఇండోనేషియా నటి..!

-

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ రూపొందుతున్న సంగతి మనకి తెలుసు హాలీవుడ్ రేంజ్ లో అత్యంత భారీ రెమ్యూనరేషన్ తో ఈ సినిమా నుండి నిర్మిస్తున్నారు ఈ సినిమా మీద మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని తెచ్చుకున్న రాజమౌళి తన నెక్స్ట్ సినిమాపై అంచనాలని ఎక్కువ పెట్టుకున్నారు.

అయితే చాలా రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోయేది ఆమెనే అని ఎన్నో పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సినిమాలో ఒక విదేశీ నటిని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది ఇండోనేషియా కి చెందిన ప్రముఖ నటి చీల్సి ఎలిజిబెత్ ఇస్లాం ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండోనేషియా సినిమాల్లో మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version