IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తర పడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్లో ఏ జట్టు ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి నిశ్రమించనుంది.

 

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్  : రాహుల్, డికాక్, స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, యుధ్వీర్ సింగ్, అర్షద్ ఖాన్, బిష్ణోయ్, నవీన్, మోసిన్ ఖాన్

 

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : పోరెల్, జేక్ ఫ్రేజర్, హోప్, పంత్, స్టబ్స్, అక్షర్, గుల్బాదిన్ నాయబ్, రసిక్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Exit mobile version