నేటి నుంచి ఐపీఎల్ టికెట్స్ జారీ..

-

విశాఖ లో నేటి నుంచి ఐపీఎల్ టికెట్స్ జారీ చేయనున్నారు. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకొన్న వాళ్లకి ఫిజికల్ టికెట్స్ జారీ చేయనుంది సిబ్బంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఏసీ ఏ స్టేడియం వద్ద టికెట్ల జారీ కానున్నాయి. ఆఫ్ లైన్ టికెట్స్ అమ్మకాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ACA అధికారులు.

IPL tickets to be issued in Visakhapatnam from today

అయితే.. ఈ టికెట్స్ అమ్మకాలపై గందరగోళం నెలకొంది. ACA తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 24 వ తేదీన లక్నో తో తలపడనుంది ఢిల్లీ జట్టు. ఈ తరుణంలోనే… విశాఖ లో నేటి నుంచి ఐపీఎల్ టికెట్స్ జారీ చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news