Mythri Movie Makers : మైత్రి మూవీ మేకర్స్‌ ఆఫీసులపై ఐటి దాడులు !

-

Mythri Movie Makers : మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థకు ఊహించని షాక్‌ తగిలింది. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ కు చెందిన అన్ని ఆఫీసుల్లో ఇవాళ ఉదయం నుంచి ఐటి సోదాలు చేస్తోంది.

ఈ సంస్థలో అక్రమ లావాదేవీలు, సినిమా బడ్జెట్‌ కు సంబంధించిన లావాదేవీలు తప్పుల తడకగా ఉన్నట్లు ఐటీ అధికారులకు సమాచారం చేరిందట. ఈ నేపథ్యంలోనే.. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ కు చెందిన అన్ని ఆఫీసుల్లో ఇవాళ ఉదయం నుంచి ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version