భీమవరం మీటింగ్ లో పవన్ కళ్యాణ్ శివమెత్తిన వ్యక్తిలా ఊగిపోయి మాట్లాడుతున్నాడు. జగన్ పవన్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా అతని వ్యక్తిగత జీవితం అయిన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తాడు . ఈ విషయాన్ని ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా జగన్ కు అర్ధమయ్యేలా చెప్పాడు. పవన్ మాట్లాడుతూ… జగన్ నేను చెప్పేది చెవులు పెద్దవిగా చేసుకుని విను.. ఎప్పుడూ నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతావు కదా… నీ జీవితం ఆణువణువూ నాకు తెలుసు.. నా గురించి ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను సహించను. దీనిని ఏమైనా అనుకో పర్లేదు.. కానీ ఇక రిపీట్ కాకూడదు అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చిన విధానం అభిమానులకు ఆకట్టుకుంది.
జగన్…. నీ వ్యక్తిగత జీవితం అంతా నాకు తెలుసు: పవన్ కళ్యాణ్
-