‘అసని’ తుఫాన్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు విడుదల చేసిన జగన్ సర్కార్

-

అసని తుఫాన్‌ నేపథ్యంలోనే… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని.. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలని కోరారు. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దని… సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తోపాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పని చేసేలా చూడాలని కోరారు. వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించండని.. ఈ నెంబర్లకు బాగా ప్రచారం కల్పించండని ఆదేశాలు జారీ చేశారు.

‘అసని’ తుఫాన్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు

మచిలీపట్నం కలెక్టరేట్‌: 08672 252572.
మచిలీపట్నం ఆర్డీవో ఆఫీస్‌: 08672 252486.
బాపట్ల: 8712655878, 8712655881.
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌: 90103 13920.
విశాఖ: 0891-2590100,102.
అనకాపల్లి: 7730939383.

కాకినాడ కలెక్టరేట్‌: 18004253077.
కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌: 0884-2368100.
శ్రీకాకుళం: 08942-240557.
తూర్పు గోదావరి: 8885425365.
ఏలూరు కలెక్టరేట్‌: 18002331077.
విజయనగరం: 08922-236947.
పార్వతీపురం మన్యం: 7286881293.

Read more RELATED
Recommended to you

Exit mobile version