Janhvi Kapoor : జాకెట్ లేకుండా చీర కట్టిన జాన్వీ.. మరోసారి పరువాల విందు

-

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఎప్పటికప్పుడు ఫ్యాషన్ దుస్తులతో యువతకు ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఈమె షేర్ చేసే ఫోటోలలోని దుస్తులను యువత కూడా ఫాలో అవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా జాన్వీ కపూర్ ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ విషయానికి వస్తే.. త్వరలోనే కొరటాల శివ , ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఈమె అవకాశాన్ని దర్శించుకుందని సమాచారం.

అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు కానీ ఇప్పటికే ఈ విషయం బాగా వైరలైపోయింది. దర్శకుడు కొరటాల శివ కూడా ఈమెకు కథ వినిపించారని ఈమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version