అన్న కాక పోతే తమ్ముడు అంటున్న హాట్ హీరోయిన్.!

-

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ రూటే సపరేటు. ఎప్పటికప్పడు తన భారీ అందాల తో   కుర్రాళ్లను రెచ్చగొడుతూనే ఉంది.

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది.

ఇక తన డేటింగ్ సంగతి కి వస్తే గతంలో తాను వీర్ పహారియా  తో డేటింగ్ చేసింది. తరవాత మళ్లీ కొన్ని రోజులు బ్రేకప్ చెప్పుకున్నారు. మళ్లీ లేటెస్టుగా తనకి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ముడి వేద్దామని ప్లాన్స్ వేస్తోంది. అలాగే అతని అన్న శిఖర్ కు కూడా లైన్ వేస్తుందని తెలుస్తోంది. తమ్ముడు కాక పోతే అన్న శిఖర్ పహారియాతో రిలేషన్ షిప్ ని కొనసాగించేందుకు ప్రాధాన్యతనిస్తోంది. జాన్వీ మళ్లీ శిఖర్ తో డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి బయటకు చెప్పకుండానే విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ వస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version