JEE Advanced Result : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి

-

విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి JEE అడ్వాన్స్ డ్ 2022 ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు JEE అడ్వాన్స్ డ్ అధికారిక సైట్ jeeadv. ac.in, రిజల్ట్స్ సైట్ ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కి కూడా విడుదలైంది. ఫలితాలను తనిఖీ చేయాలనుకునే అభ్యర్థులు దిగువ ఇచ్చిన ఈ సాధారణ స్టెప్స్ అనుసరించవచ్చు.

JEE Advanced 2022 Results ఇలా చెక్ చేసుకోండి..

JEE అడ్వాన్సుడ్ అధికారిక సైట్ సందర్శించండి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న JEE అడ్వాన్సుడ్ 2022 ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ చేయండి.
మీ ఫలితం స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది.
ఫలితాన్ని తనిఖీ చేయండి. రిజల్ట్స్ డౌన్ లోడ్ చేయండి.
తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీ భద్రపరచుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version