జెన్టీయూహెచ్ యూనివర్సిటీ లోని విద్యార్థులు మరియు కళాశాలలకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. JNTUH పరిధిలో ఉన్న అన్ని కళాశాలల్లోనూ బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలని యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం… నవంబర్ 1 నుంచి అమలు కానున్నట్లు యూనివర్సిటీ స్పష్టం చేసింది.
JNTUH పరిధి లో ఉన్న కళాశా లలో అధ్యాపకు లకు, పిజి విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ 1 నుంచి అమలు చేయాలని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది జెన్టీ యూహెచ్ యూనివర్షటీ యాజమాన్యం. ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలు బయో మెట్రిక్ తీసు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. బయో మెట్రిక్ అమలు చేయక పోతే ప్రతి నెల 20,000 ఫైన్ విధిస్తామని హెచ్చ రించింది. అతి క్రమిస్తే కళాశాల అనుమతి స స్పెన్షన్ / అఫిలియేషన్ రద్దు చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది యూనివర్సిటీ యాజ మాన్యం.