కోల్‌ ఇండియాలో 1326 పోస్టులు

-

కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఎంటీ)
మొత్తం ఖాళీల సంఖ్య: 1326
విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్‌-288, ఎలక్ట్రికల్‌-218, మెకానికల్‌-258, సివిల్‌-68, కోల్‌ ప్రిపరేషన్‌-28, సిస్టమ్స్‌-46, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌-28, ఫైనాన్స్‌&అకౌంట్స్‌-254, పర్సనల్‌&హెచ్‌ఆర్‌-89, మార్కెటింగ్‌&సేల్స్‌-23, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌-26 ఉన్నాయి.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన కోర్సు, సీఏ, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత.
వయస్సు: 2020, ఏప్రిల్‌ 1 నాటికి 30 ఏండ్లు మించరాదు.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 21 నుంచి ప్రారంభం
చివరితేదీ: 2020, జనవరి 19
పరీక్ష తేదీ: 2020, ఫిబ్రవరి 27, 28
వెబ్‌సైట్‌: https://www.coalindia.in

సీపెట్‌లో బ్యాక్‌లాగ్‌ పోస్టులు
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌&టెక్నాలజీ (సీపెట్‌)లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకీ ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 34
పోస్టులవారీగా ఖాళీలు: సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-3, టెక్నికల్‌ ఆఫీసర్‌-3, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-4, సీనియర్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌&ఏ)-1, ఆఫీసర్‌ (పీ&ఏ)-1, అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (పీ&ఏ)-4, టెక్నికల్‌ అసిస్టెంట్‌-11, అడ్మినిస్ట్రేటేటివ్‌ అసిస్టెంట్‌-2, అకౌంట్స్‌ అసిస్టెంట్‌-3 ఉన్నాయి.
ఈ పోస్టులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే. (బ్యాక్‌లాగ్‌ ఖాళీలు)
అర్హతలు, అనుభవం, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ (డిసెంబర్‌ 14-20)లో ప్రచురితమైన 15 రోజుల్లోగా పంపాలి.
వెబ్‌సైట్‌: www.cipet.gov.in

Read more RELATED
Recommended to you

Exit mobile version