గుంటూరు డీఎంహెచ్ఓ‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు

-

గుంటూరు డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్(డీఎంహెచ్ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.


పోస్టు: ఫార్మసిస్ట్ గ్రేడ్-2
మొత్తం ఖాళీలు: 62
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు రెండేండ్ల డిప్లొమ (ఫార్మసీ) కోర్సు/ బ్యాచిలర్ ఫార్మసీ/ ఏదైనా సమాన ఉత్తర్ణత.
ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2021, డిసెంబర్ 21
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in/

Read more RELATED
Recommended to you

Exit mobile version