ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది..

-

జూలై 13 రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము…

మేషం: బంధువులతో తగాదాలు. ఆరోగ్యం సహకరించదు.కొన్ని విషయాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.పనులు మరింత నెమ్మదిగా సాగుతాయి..

వృషభం: కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.మిత్రులతో లేనిపోని తగాదాలు. వృధా ఖర్చులు..లేని పోనీ సమస్యలు..

మిథునం: పరిచయాలు పెరుగుతాయి.ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు..

కర్కాటకం: ఆస్తిలాభం. ప్రముఖుల నుండి కీలక సందేశం. దైవదర్శనాలు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విందువినోదాలు.అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.. మంచి శుభవార్తలు వింటారు.

సింహం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. బంధువులు, మిత్రుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. చేపట్టిన పనులలో అవాంతరాలు..

కన్య:ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.రాబడి అంతగా కనిపించదు..కొత్త రుణాలు లాభించవు..

తుల: వాహనయోగం. చర్చలు సఫలం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దైవచింతన. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం: అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.. రుణఒత్తిడులు పెరుగుతాయి..

ధనుస్సు: భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది.

మకరం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.వ్యయప్రయాసలు..ఆర్థిక ఇబ్బందులు.

కుంభం: పలుకుబడి పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖుల పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.సన్నిహితుల నుండి ధనలబ్ధి. దైవదర్శనాలు..

మీనం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు. దైవదర్శనాలు.కుటుంబంలో శుభవార్తలు వింటారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version