కాజల్ తల్లి అయినా! అస్సలు తగ్గను అంటోంది.!

-

ఒకప్పుడు తెలుగు సినిమా లో వెలుగు వెలిగిన మన చంద మామ అందం కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం అనుభవిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. రీసెంట్ గా ఒక బాబు కు జన్మ నిచ్చి ఆ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. రీసెంట్ గా  ఆమె కన్న కొడుకు ముందే భర్తకు ఏకంగా లిప్ లాక్ పెట్టి షాకిచ్చింది.

ఇక పెళ్లి అయిన తరువాత మరియు పిల్లల కోసం కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఉంది. ఇక ఇప్పుడు తిరిగి ల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఆమె కోసం చాలా మంది నిర్మాతలు దర్శకులు ఆమె కోసం వెయిట్ చూస్తున్నారు. అలాగే ఆమె  వెబ్ సిరీస్ ల్లో  కూడా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

తల్లి అయినా కూడా కాజల్ అగర్వాల్ ఎక్కడా తగ్గకుండా ఫిగర్ మెయింటైన్ చేస్తోంది. అలాగే తన రెమ్యునరేషన్  కూడా ఎక్కడా తగ్గించడం లేదని తెలుస్తోంది. ఇక తెలుగు సినిమా, తమిళ సినిమా సీనియర్ హీరోలకు కాజల్ మెయిన్ ఆప్షన్ గా వుంది. అందుకే ఆమె అస్సలు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. అందుకే  అంటారు డిమాండ్ బట్టే సప్లై అని.

Read more RELATED
Recommended to you

Exit mobile version