వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా

-

ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ రాశారు. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పడిన JACకి విశాఖలో శనివారం రాజీనామా లేఖను అందజేశారు.

విశాఖలో ఈనెల 15న భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. టిడిపి ఎమ్మెల్యే అచ్చన్నయుడు దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఆయనపై తానే పోటీ చేస్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version