అస్మిత కుటుంబాన్ని పరామర్శించిన కవిత..!

-

ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవితా పరామర్శించారు. మోతే మండలం బురకచర్లలో ఎమ్మెల్సీ కవిత పరామర్శించడం జరిగింది. అస్మిత కి నివాళులర్పించి కుటుంబానికి కవిత భరోసా ఇచ్చారు.

కవిత ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు రాష్ట్రం లో విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే సమీక్ష నిర్వహించాలని అన్నారు ఇప్పటివరకు విద్యాశాఖ సాంఘిక సంక్షేమ శాఖ కి మంత్రి లేరు హాస్టల్లో పర్యవేక్షణ లోపం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version