ఆదా శర్మ కాంట్రవర్సీ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

-

టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆదా శర్మ తెలుగు లో హార్ట్ ఎటాక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత పల సినిమాలు చేసింది పెద్దగా స్టార్ డమ్ రాక పోవడంతో కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరమైంది.

2023లో కాంట్రవర్షియల్ మూవీ ది కేరళ స్టోరీ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఇటీవల ఆది శర్మ ఇంకో కాంట్రవర్సీ మూవీ తో రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. చతిస్గడ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. బస్తర్: ది నక్సల్ స్టోరీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version