ట్రెడిషనల్ లుక్ లో కీర్తి సురేష్.. లేటెస్ట్ ఫొటోస్ చూసారా..?

-

కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది కీర్తి సురేష్. స్టార్ హీరోల పక్కన కూడా నటించింది. మహానటి మూవీ తో ఇంకో మైలురాయి ని అందుకుంది. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలని పంచుకుంది కీర్తి సురేష్.

ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎప్పటికప్పుడు కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె ట్రెడిషనల్ గా పంజాబీ డ్రెస్సు లో కనపడి అందరిని ఆకట్టుకుంటుంది. రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ట్రెండీ పిక్చర్స్ ని షేర్ చేసుకుంది చాలా స్టైలిష్ గా ట్రెడిషనల్ గా ఈమె కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె షేర్ చేసిన ఫోటోలు టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version