కాంగ్రెస్ లో చేరిన.. కీలక నేత..!

-

తెలంగాణ పార్టీ రోజురోజుకీ కూడా బలపడుతోంది ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలపడుతోందని చెప్పారు. గురువారం ఆమె హైదరాబాదులోని గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడటం జరిగింది. అంతకు ముందు ప్రముఖ విద్యావేత్త స్రవంతి కాంగ్రెస్ లో చేరారు. ఆమెకి దీప దాస్ మున్షి కండువని కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. తర్వాత మున్షి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ కి అనుకూల వాతావరణం కనబడుతుందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లోను కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోబోతుందని అన్నారు.

తెలంగాణలో ఎంత హడావిడి చేసినా బీరస్ పార్టీ అనేది కనిపించదని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బిజెపి మధ్య ఉంటుంది అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బిఆర్ఎస్ ట్రైన్లో జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. కనీసం రెండు నెలలు కూడా కాకముందు విమర్శలు చేస్తూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఒక్కొక్క గ్యారెంటీ ని అమలు చేస్తామని హామీలు అమలకు సాధ్యమయ్యేవే ఇచ్చామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version