మాదిగలను బండి బూతులు తిట్టిన ఖమ్మం మహిళా ఎస్సై..వీడియో వైరల్‌

-

మాదిగలను బండి బూతులు తిట్టింటి ఖమ్మం మహిళా ఎస్సై. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ మహిళ ఎస్సై రెచ్చిపోయింది.

ఎస్సీ కాలనీలో ఘర్షణ కారణంగా అక్కడికి వచ్చిన ఎస్సై స్రవంతి రెడ్డి విచక్షణ కోల్పోయి, అడ్డుకున్న మాదిగ కుల వర్గం వారిని అసభ్య పదజాలంతో దూషించింది. ‘మా* నా** ఏం** చేస్తున్నారు? ‘ అని తిట్టారు. అంతేకాదు.. వారిపై దాడి కూడా చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఎస్సైని సస్పెండ్ చేయాలని నేటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version