పింక్ డ్రెస్ లో బేబమ్మ.. ఫొటోస్ చూసారా…?

-

కృతి శెట్టి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కృతి శెట్టి. తొలి సినిమాతోనే కుర్రకారుని ఫిదా చేసేసింది. తర్వాత బిజీగా ఉంటోంది. ఈ మధ్య నటించిన బంగార్రాజు ఓకే అనిపించినా తర్వాత అన్నీ డిజాస్టర్స్ గానే మిగిలిపోయాయి. కృతి కి తెలుగులో ఆఫర్లు కాస్త తగినట్లే ఉంది.

అంతేకాకుండా బేబమ్మ రెమ్యూనరేషన్ కూడా తగ్గించినట్లు టాక్ వినపడుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్గా తన ఫోటోలని షేర్ చేసుకుంటూ ఉంటుంది తాజాగా పింక్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసుకునే ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గులాబీ రంగు డ్రెస్సులో బార్బీ బొమ్మలా మెరిసిపోతుంది ఈమె ఫోటోలని చూసి నేటి సన్స్ పళ్ళు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version