అంబర్‌పేట్‌లోని యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో మొదటి అంతస్తులోని లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో లిఫ్టులోని ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
అయితే, లిఫ్టులో ఆ సమయంలో 13 మంది ఉండగా..ఆరుగురికి గాయాలు అయ్యాయి. వెంటనే గాయలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
స్కూల్లో తెగిపడ్డ లిఫ్ట్.. ఆరుగురికి గాయాలు
హైదరాబాద్ – అంబర్‌పేట్‌లోని యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో 1st ఫ్లోర్‌లో వైర్ కట్ అయ్యి ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ పడిపోయి ప్రమాదం
ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో 13 మంది ఉండగా.. ఆరుగురికి గాయాలు
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి… pic.twitter.com/O1ZmDUnndP
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2025